పి.ఆర్.సి 2022 ఫిక్సేషన్ అమలుపరిచి జనవరి 2022 జీతాల చెల్లింపు విధానాలపై సూచనలతో ఉత్తర్వులు
Procedural Instructions for fixation of Pay Further Instructions
january 25 - ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ కు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, Full time/NMR/Daily wages/Consolidated/Part-time/Masalchies లకు ఏ.పి పి.ఆర్.సి 2022 ఫిక్సేషన్ అమలుపరిచి జనవరి 2022 జీతాల చెల్లింపు విధానాలపై తాజా సూచనలతో ఉత్తర్వులు విడుదల.
. తాజా జీతాల , పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయాల్సిందిగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది . కొత్త పీఆర్సీకి అనుగుణంగానే జీతాలు , పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయాలని స్పష్టం చేసింది . జీతాలు , పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేసే విధానాన్ని వివరిస్తూ ట్రెజరీ అధికారులకు , డీడీఓలను మరోసారి సర్క్యూలర్ జారీ చేసింది .
Procedural Instructions for fixation of Pay Further Instructions
ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ కు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, Full time/NMR/Daily wages/Consolidated/Part-time/Masalchies లకు ఏ.పి పి.ఆర్.సి 2022 ఫిక్సేషన్ అమలుపరిచి జనవరి 2022 జీతాల చెల్లింపు విధానాలపై తాజా సూచనలతో ఉత్తర్వులు విడుదల
Guidelines for Conduct of SMC & SMDC (Parent Committee) Trainings
No Comment to " పి.ఆర్.సి 2022 ఫిక్సేషన్ అమలుపరిచి జనవరి 2022 జీతాల చెల్లింపు విధానాలపై సూచనలతో ఉత్తర్వులు "