News Ticker

Menu

DIKSHA LIVE AUDIENCE ATTENDANCE


 
DIKSHA LIVE AUDIENCE ATTENDANCE

All the teachers of state Andhra Pradesh, India and those are watching DIKSHA LIVE INTERACTIVE PROGRAMME ON 22/12/2021 are need to fill this form

ఈరోజు (22.12.2021) DIKSHA పోర్టల్ ద్వారా NISHTHA 3.0 ఉపాధ్యాయ శిక్షణలో బాగంగా సాయింత్రం 5గం. నుండి 6గం.ల వరకూ జరగనున్న LIVE క్లాస్ ను వీక్షించుట కొరకు ఈ message తో జత పరిచిన Google Form ను submit చెయ్యాలి.

ఈ Google Form సు submit చేసిన వెంటనే  మీకు ఒక link మీ mobile లో display అవుతుంది. ఆ link పైన క్లిక్ చేసిన వెంటనే  మీరు Live class ను వీక్షించవొచ్చు.ఈ Google Form మీరు submit చేసిన వెంటనే మీ హాజరు ఉన్నత అధికారుల పర్యవేక్షణ లో ఉన్న dash board లో నమోదు అవుతుంది.

గమనిక:

ఈ Google Form ను Live class వీక్షించే ముందు ముందు మాత్రమే  submit చేయాలి.


AMOs అందరూ ఈ విషయాన్నీ శిక్షణార్థులందరికీ చేరేటట్లు కృషి చేయగలరని కోరుచున్నాము

Google Form

7-1-2022 లోపు విద్యార్థుల పాదాల కొలతలు hm login లో upload చేయాలి అని అదేశాలు

Share This:

Post Tags:

teacherbook.in

2 comments to ''DIKSHA LIVE AUDIENCE ATTENDANCE"

ADD COMMENT

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM