News Ticker

Menu

7-1-2022 లోపు విద్యార్థుల పాదాల కొలతలు hm login లో upload చేయాలి అని అదేశాలు

JVK 2022-23 - Students Shoe Size Measurements Instructions, Online Link

◆ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల పాదాల కొలతల వివరాలన్నీ తీసుకుని హెచ్ఎం లాగిన్లో 07.01.2022 వ తేదీ లోపు పొందుపరచాలి

రాష్ట్రంలోని విద్యా, సంక్షేమ శాఖలకు చెందిన ప్రభుత్వ/ మండల పరిషత్ / జిల్లా పరిషత్/ మున్సిపల్ / కేజీబీవీ/మోడల్ స్కూల్స్/ ఆశ్రమ/రెసిడెన్షియల్/ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల పాదాల కొలతల వివరాలన్నీ తీసుకుని హెచ్ఎం లాగిన్లో 07.01.2022 వ తేదీ లోపుఈ క్రింది లింక్ లో పొందుపరచాలి.

సమగ్రశిక్షా జగనన్న విద్యాకానుక విద్యార్థుల కిట్ల పoపిణీలో భాగంగా బూట్ల పoపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలు సేకరించి నమోదు చేయుట గురించి. 2022-23

2022-23 విద్యా ఏడాదిలో బాలబాలికలకు ఇవ్వనున్న బూట్ల కోసం పాదాల కొలతలు తీసుకోవాలి

•"   పదో తరగతి విద్యార్థులను మినహాయించి మిగిలినవారి పాదాల కొలతలు తీసుకోవాలని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర విద్యాశాఖ

•   స్కేలు వాడి సెంటి మీటర్లలోనే తీసుకోవాలని సూచన

•   కొలతలను CSE వెబ్‌సైట్‌లో ప్రధానోపాధ్యాయుని లాగిన్‌లో జనవరి 7వ తేదీలోపు నమోదు చేయాలని ఆదేశం

•   సందేహాలుంటే చరవాణి సంఖ్య 6302832423, 7032091512 లను సంప్రదించాలని స్పష్టం"

  విద్యార్థుల పాదాల కొలతలను సెంటీమీటర్లు

👉 ఇంచీలలో కొలవడానికి.

సెంటీ మీటర్లు = ఇంచీలు

 2.54 సెంటీమీటర్లు = 1 ఇంచ్ 

 5.08 సెంటీమీటర్లు = 2 ఇంచీలు 

7.62 సెంటీమీటర్లు = 3 ఇంచీలు 

10.16 సెంటీమీటర్లు = 4 ఇంచీలు

12.7 సెంటీమీటర్లు = 5 ఇంచీలు

15.24 సెంటీమీటర్లు = 6 ఇంచీలు

17.78 సెంటీమీటర్లు = 7 ఇంచీలు 

20.32 సెంటీమీటర్లు = 8 ఇంచీలు 

22.86 సెంటీమీటర్లు = 9 ఇంచీలు 

 25.4 సెంటీమీటర్లు = 10 ఇంచీలు,

👉ఆన్లైన్ లో నమోదు చేయుటకు చివరితేది జనవరి 7.

👉ఆన్లైన్ లో నమోదు చేయు లింక్

👉AP SS వారి ఉత్తర్వులు, గైడ్లైన్స్

Download

Online LInk

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " 7-1-2022 లోపు విద్యార్థుల పాదాల కొలతలు hm login లో upload చేయాలి అని అదేశాలు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM