DIKSHA LIVE AUDIENCE ATTENDANCE
DIKSHA LIVE AUDIENCE ATTENDANCE
All the teachers of state Andhra Pradesh, India and those are watching DIKSHA LIVE INTERACTIVE PROGRAMME ON 22/12/2021 are need to fill this form
ఈరోజు (22.12.2021) DIKSHA పోర్టల్ ద్వారా NISHTHA 3.0 ఉపాధ్యాయ శిక్షణలో బాగంగా సాయింత్రం 5గం. నుండి 6గం.ల వరకూ జరగనున్న LIVE క్లాస్ ను వీక్షించుట కొరకు ఈ message తో జత పరిచిన Google Form ను submit చెయ్యాలి.
ఈ Google Form సు submit చేసిన వెంటనే మీకు ఒక link మీ mobile లో display అవుతుంది. ఆ link పైన క్లిక్ చేసిన వెంటనే మీరు Live class ను వీక్షించవొచ్చు.ఈ Google Form మీరు submit చేసిన వెంటనే మీ హాజరు ఉన్నత అధికారుల పర్యవేక్షణ లో ఉన్న dash board లో నమోదు అవుతుంది.
గమనిక:
ఈ Google Form ను Live class వీక్షించే ముందు ముందు మాత్రమే submit చేయాలి.
AMOs అందరూ ఈ విషయాన్నీ శిక్షణార్థులందరికీ చేరేటట్లు కృషి చేయగలరని కోరుచున్నాము
7-1-2022 లోపు విద్యార్థుల పాదాల కొలతలు hm login లో upload చేయాలి అని అదేశాలు
No comment
ReplyDeleteHappy national masths day
ReplyDelete