రీడింగ్ క్యాంపెయిన్ - జనవరి నుంచి ఏప్రిల్ 2022 వరకు 3 నుంచి 8 వ తరగతి విద్యార్ధులకి 100 రోజుల ప్రోగ్రాం
జనవరి నుంచి ఏప్రిల్ 2022 వరకు 3 నుంచి 8 వ తరగతి విద్యార్ధులకి 100 రోజుల ప్రోగ్రాం - Read Enjoy And Development Programme
**రీడింగ్ క్యాంపెయిన్ కొరకు వెబ్సైట్లు వివరాలు, మార్గాదర్శకాలు, week wise action plan**
"PRIMARY SCHOOL TIME TABLE (CLASSES III TO V)"
TIMINGS : 9:00 AM TO 3:30 PM
Period-1 : 9.15 to 9.55 : Subject I
Period-2 : 10.00 to 10.35 : Subject II
Period-3 : 10.45 to 11.20 : Subject III
Period-4 : 11.25 to 12.00 : Subject IV
Period-5 : 1.00 to 1.35 : Language Lab
Period-6 : 1.35 to 2. 10 : FLN 100 day reading campaign language activities
Period-7 : 2.20 to 2.55 : FLN 100 day reading campaign Mathematics activities
Period-8 : 2.55 to 3.30 : Games and recreation
HIGH SCHOOLS (CLASS VI TO VIII)
TIMINGS : 09:00 AM TO 04:00 PM
Period-1 : 9:15 to 10:00 : Subject I
Period-2 : 10:05 to 10:45 : Subject II
Period-3 : 10:55 to 11:35 : Subject III
Period-4 : 11:35 to 12:15 : Subject IV
Period-5 : 01.05 to 01.45 : Subject V
Period-6 : 01:50 to 02:30 : FLN 100 day reading campaign
language activities
Period-7 : 02:40 to 03:20 : FLN 100 day reading campaign
Mathematics activities
Period-8 : 03:20 to 04:00 : Subject VI
AP సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాలలో బాలవాటిక నుండి 8 వ తరగతి చదువుతున్న విద్యార్థులలో పఠనా నైపుణ్యం పెంపొందించేందుకు గాను జనవరి 2022 నుండి ఏప్రిల్ 2022 వరకు 100 రోజుల పాటు READ (Read Enjoy And Development) క్యాంపైన్ నిర్వహించనున్నారు.
No Comment to " రీడింగ్ క్యాంపెయిన్ - జనవరి నుంచి ఏప్రిల్ 2022 వరకు 3 నుంచి 8 వ తరగతి విద్యార్ధులకి 100 రోజుల ప్రోగ్రాం "