IMMS APP వెర్షన్ 30.12.2021న అప్డేట్ చేయబడినది-MDM DAILY ATTENDANCE WORKING
IMMS APP వెర్షన్ 1.3.1 కి 30.12.2021న అప్డేట్ చేయబడినది.
IMMS
పాత వెర్షన్ పని చేయదు. కింది లింక్ ద్వారా IMMS APP లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడే IMMS యాప్ కు తాజా అప్డేట్ ఇచ్చారు. ఈ అప్డేట్ లో MDM Daily attendance ఆప్షన్ పనిచేస్తుంది.
• MDM DAILY ATTENDANCE WORKING - అప్డేట్ తర్వాత HM inspection ఫారంలో హాజరైన విద్యార్థుల సంఖ్య కనిపిస్తుంది.
New Features: 30.12.2021:
1. Ayah Attendance confirmation in HM login.
2. EGG and CHIKKI indent submission with QR code Scanning.
3. Miscellaneous Tools entry and acknowledgment generation in MEO login
4. Donations required module added in HM login
Download IMMS App Latest 30.12.2021 version
INCOME TAX SOFTWARE - INCOME TAX CALCULATOR
No Comment to " IMMS APP వెర్షన్ 30.12.2021న అప్డేట్ చేయబడినది-MDM DAILY ATTENDANCE WORKING "