ప్రభుత్వ ఉపాధ్యాయులకు వర్చ్యువల్ బోధన పై ఉచిత శిక్షణ
ప్రభుత్వ ఉపాధ్యాయులకు వర్చ్యువల్ బోధన పై ఉచిత శిక్షణ
ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ మరియు ట్యూటోరూట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ వారి సహకారంతో APCOST విజయవాడ వారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు వర్చ్యువల్ బోధన పై ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినందున... ప్రతి జిల్లా నుండి 4 గురు ఉపాధ్యాయులను ఎంపిక చేయవలసిందిగా (గతంలో శిక్షణ పొందిన వారిని ఎంపికచేయరాదు) అందరు DEO లను కోరుతూ DSE AP వారు మెమో జారీ చేసారు
గమనిక : శిక్షణ నాలుగు శనివారములు ఉండును.
రోజుకు 1 గంట మాత్రమే
సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు
No Comment to " ప్రభుత్వ ఉపాధ్యాయులకు వర్చ్యువల్ బోధన పై ఉచిత శిక్షణ "