దేశవ్యాప్తంగా 6 నుండి 10 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ IFA (Iron Folic Acid) పింక్ టాబ్లెట్ లను సరఫరా చేయించవలసిందిగా మెమో జారీ
ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మరియు UNICEF వారు పిల్లలలో రక్తహీనత వ్యాప్తిని అరికట్టు నిమిత్తం అనీమియా ముక్త్ భారత్ అను కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగాప్రారంభించిన దరిమిలా... దేశవ్యాప్తంగా 6 నుండి 10 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ IFA (Iron Folic Acid) పింక్ టాబ్లెట్ లను ప్రతి గురువారం ANM/ఆశా వర్కర్ ల ద్వారా సరఫరా చేయించవలసిందిగా అందరు RJD SE లను, DEO లను కోరుతూ DSE AP వారు మెమో జారీ చేసారు
ప్రభుత్వ ఉపాధ్యాయులకు వర్చ్యువల్ బోధన పై ఉచిత శిక్షణ
No Comment to " దేశవ్యాప్తంగా 6 నుండి 10 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ IFA (Iron Folic Acid) పింక్ టాబ్లెట్ లను సరఫరా చేయించవలసిందిగా మెమో జారీ "