ఇంటర్ సెకండియర్ ఫలితాలు
AP Inter 2nd year results to be released on 23rd July at 4 PM
ఇంటర్ రెండో ఏడాది ఫలితాలను శుక్రవారం సాయంత్రం 4గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది పరీక్షలను రద్దు చేసిన ఇంటర్ విద్యామండలి పదో తరగతి మార్కులకు 30శాతం, ఇంటర్ ప్రథమ సంవత్సరానికి 70శాతం వెయిటేజీతో మార్కులను కేటాయించింది. సబ్జెక్టుల వారీగా మార్కులతోపాటు మొత్తానికి సరాసరి గ్రేడ్ పాయింట్లు కేటాయిస్తారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5.10లక్షల మంది ఉన్నారు. ఫలితాలను వెబ్‌సైట్లలో పొందవచ్చు.
The parents and students can access the results on 23-07-2021 immediately after released of results.
Harish
ReplyDelete