NEP - 2020 - ONLINE COMPETITION FOR TEACHERS
NEP - 2020 - ONLINE COMPETITION FOR TEACHERS
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వారు ఉపాధ్యాయులకు preparation of communication material relating to NEP 2020 అను అంశంపై online competition నిర్వహించనున్నారు. విద్యా సంబంధమైన 12 రకాల థీమ్స్ పై కమ్యూనికేషన్ మెటీరియల్ తయారుచేసే పోటీ ఇది....
Film, Poster, Infographics లలో దేన్నైనా చేయవచ్చు.
Film అయితే 1 నుండి 2 నిమిషాల నిడివి కలిగి mp4 ఫార్మాట్ లో ఉండాలి
Poster అయితే 12"X8" సైజ్ ఉండాలి
Infographics అయితే పిట్ చేయాలి
అందరు DEO లు దీనిగురించి విస్తృత ప్రచారం కల్పించి అన్ని జిల్లాల నుండి వీలైనంత ఎక్కువ మంది ఉపాధ్యాయులు పాల్గొనేలా చూడాలని కోరుతూ SCERT AP సంచాలకులు శ్రీ బి ప్రతాప్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు
Join My whatsapp Group
























I want to participate competition which will be held on 5th September
ReplyDelete