News Ticker

Menu

ADMISSIONS INTO KGBVS - VACANCIES

 ADMISSIONS INTO KGBVS

APSS... KGBVs... 7,8 తరగతులలోని ఖాళీలను (ఒక్కో కేజీబీవీ లో 6 నుండి 10 తరగతులవరకు 200 సీట్ల కంటే మించకుండా ) కేజీబీవీ వారీగా నోటిఫై  చేయబడినవి మరియు వాటి భర్తీకై  ది.25.08.2020 వరకు online దరఖాస్తులు కోరబడినవి.
7,8 తరగతులలో నోటిఫై చేయబడిన ఖాళీల సంఖ్యకు మించకుండా అభ్యర్థులను కేజీబీవీ లలో చేర్చుకోవాలని అందరు APC SS లను, GCDO లను మరియు ప్రత్యేక అధికారులను కోరుతూ కేజీబీవీ ల కార్యదర్శి శ్రీ M R ప్రసన్నకుమార్ మెమో జారీ చేసారు

Download 7th Class   8th Class

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ADMISSIONS INTO KGBVS - VACANCIES "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM