JAGANANNA VIDYA KANUKA STOCK ENTRY
JAGANANNA VIDYA KANUKA STOCK ENTRY
వెబ్ సైట్ లో జగనన్న విద్యాకానుకలో భాగంగా HMs receive చేసుకున్న Belt,
Bag, Uniform, Text books వివరాలను Login అయ్యి services లో ఉన్న stock
received HM మీద click చేసి ప్రధానోపాధ్యాయులు అందరూ వారు receive
చేసుకున్న వివరాలను enter చేయాలి.
జగనన్న విద్యా కానుకకు సంబంధించి మనం schooledu.ap.gov.in అనే వెబ్ సైట్ లోకి వెళ్ళాలి.
తరువాత STUDENT SERVICES ను సెలెక్ట్ చేసుకోవాలి. దానిలో జగనన్న విద్యాకనుక ట్యాబు ను సెలెక్ట్ చేసుకోవాలి.
తరువాత మన స్కూల్ DISE కోడ్ ను ఎంటర్ చేయాలి.
తరువాత మనకు CHILD INFORMATION కోసం వాడే password ను ఉపయోగించాలి.
లాగ్ ఇన్ అయిన తరువాత SERVICES ని క్లిక్ చేయాలి.
దానిలో HM RECEIVED STOCK ను సెలెక్ట్ చేసుకోవాలి.
ఆ తరువాత మీరు రిసీవ్ చేసుకున్న వస్తువులను ఏ రోజు కా రోజు సబ్మిట్ చేయాలి.
అపుడు హెడ్ మాస్టర్ స్థాయిలో స్టాక్ రిసీవ్ చేసుకున్నట్లు మనం తెలియ చేసినట్లు అవుతుంది
Join My whatsapp Group
























No Comment to " JAGANANNA VIDYA KANUKA STOCK ENTRY "