DAILY School level JVK - 3 KITS' Distribution FORM
*స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి ఆదేశానుసారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల స్కూల్ హెడ్మాస్టర్స్ కి తెలియజేయడం ఏమనగా పైన ఇవ్వబడిన గూగుల్ ఫామ్ లింక్స్ ద్వారా ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య మీ స్కూల్ సంబంధించిన జె వి కె కిట్స్ స్టాక్ డీటెయిల్స్ ని తప్పులు లేకుండా సబ్మిట్ చేయాలి. ఎడిట్ ఆప్షన్ ఉండదు గమనించగలరు. అయితే నిన్నటి అనగా 03-07-2022 నాటి JVK Kits స్టాక్ డీటెయిల్స్ ని నిన్నటి డేట్ (03-07-2022) తో ఈరోజు (04-07-2022) ఉదయం 11 గంటలలోపు తప్పనిసరిగా నింపవలెను*.
ఇట్లు*ASPD, సమగ్ర శిక్ష, ఆంధ్ర ప్రదేశ్.*
3. Find YOur School and click on Google Form Link
4.Verify, Fill data and Submit Google Form
No Comment to " DAILY School level JVK - 3 KITS' Distribution FORM "