Child Info Updatation
*చైల్డ్ ఇన్ఫో అప్డేట్*
*ప్రధానోపాధ్యాయులు అందరికీ ఒక ముఖ్య గమనిక:-*
*చైల్డ్ ఇన్ఫో సైట్ లో 2022 - 23 కు సంబంధించి రోల్ అప్డేట్ అయినది*
*అనగా గత సంవత్సరం 5వ తరగతి చదివిన విద్యార్థుల పేర్లు డిలీట్ అయినవి ఇప్పుడు కేవలం మన పాఠశాలలో 2,3,4,5 తరగతు లలో విద్యార్థుల పేర్లు కనబడుచున్నవి*
*1వ తరగతి సంబంధించి కొత్త ఎన్రోల్మెంట్ మనం చేసుకోవచ్చని అలాగే 2,3,4,5 తరగతు లకు సంబంధించి ఎన్రోల్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు.*
*Child info*
No Comment to " Child Info Updatation "