మునిసిపల్ ఉపాధ్యాయుల బదిలీలు వాయిదా
మునిసిపల్ ఉపాధ్యాయుల బదిలీలు వాయిదా
పురపాలక ప్రాంతీయ సంచాలకులు అందరూ మున్సిపల్ టీచర్ల బదిలీలకు అతి తక్కువ సమయం ఇచ్చారని, దీనిని పొడిగించాలని సి.డి.ఎం.ఏ. గారికి చేసిన వినతుల మేరకు తగు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించినందున...
తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మున్సిపల్ ఉపాధ్యాయుల బదిలీలు వాయిదా వేయడం అయినది....
సంచాలకులు
పురపాలక శాఖ
AP TET NOTIFICATION - SYLLABUS-SCHEDULE
No Comment to " మునిసిపల్ ఉపాధ్యాయుల బదిలీలు వాయిదా "