ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో - ఇంటర్మీడియట్ లో Bi.P.C,, M.P.C., C.E.C., గ్రూపులు ప్రారంభం అవుతాయి. Colleges List
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం, CBSE +2 తరగతులు ప్రారంభించనున్నారు.
ఇంటర్మీడియట్ లో Bi.P.C,, M.P.C., C.E.C., గ్రూపులు ప్రారంభం అవుతాయి.
ప్రవేశాలు పూర్తయిన తర్వాత ఆయా పాఠశాలల్లో, ఆయా గ్రూపులో విద్యార్థుల సంఖ్య కు అనుగుణంగా PGT, మరియు గ్రేడ్ 1 ప్రధానోపాధ్యాయుల పోస్టుల మంజూరు జరుగుతుంది.
ZP JUNIOR COLLEGES LIST & GIRLS JUNIOR COLLEGES LIST
No Comment to " ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో - ఇంటర్మీడియట్ లో Bi.P.C,, M.P.C., C.E.C., గ్రూపులు ప్రారంభం అవుతాయి. Colleges List "