SALT - Teach Tool Program - Training
SALT ప్రోగ్రామ్ లో భాగంగా AP ప్రాధమిక విద్యలో "Teach Tool Program" అమలు పరచుట కొరకు ఉత్తర్వులు Memo No.15021/15/2022-SAMO SSA, dt.18.05.2022 విడుదల.*
*✓ఉపాధ్యాయులు-విద్యార్థులు మధ్య 3 సామర్థ్యాలు పెంపు కోసం అమలు*
*✓ దీని కొరకు సి. ఆర్. పి ల సేవలు వినియోగించుకుంటారు*
*✓ CRP లకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వచించి, 180 CRP లను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చుటకు విధివిధానాలు, మార్గదర్శకాలు, షెడ్యుల్ విడుదల.*
* పూర్తి వివరాలు, ఉత్తర్వులు కాపీ ఈ క్రింది వెబ్ పేజీలో కలవు.*
No Comment to " SALT - Teach Tool Program - Training "