News Ticker

Menu

CAPACITY BUILDING TRAINING - APP -TIMINGS - GUIDELINES

 కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ

      

ఉపాధ్యాయులకు, అధికారులకు (జాబితాలో పేర్కొన్న వారందరికీ) మే‌ 24 నుండి జూన్ 8 వరకు కెపాసిటీ బిల్డింగ్ పై ఒకరోజు ఆన్లైన్ శిక్షణా కార్యక్రమం జిల్లాల వారీగా కలదు...

కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ఎవరికి ? 

★ పాఠశాల విద్యాశాఖలో కార్య నిర్వాహకులకు..

★ CEOs, 

★ DEOs, 

★ DyEOs, 

★ APCSS, 

★ ASOs, 

★ APOs.. 

★ మండల విద్యాశాఖ అధికారులకు, 

★ ప్రధానోపాధ్యాయులకు, 

★ అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులకు, 

★ MIS కోఆర్డినేటర్ లకు,

★ గ్రామ సచివాలయ ఉద్యోగులకు, 

★ ఎడ్యుకేషన్ & వెల్ఫేర్ అసిస్టెంట్ లకు.. మొదలగువారికి.

ఈ శిక్షణా కార్యక్రమం యొక్క లింక్ ఒక రోజు ముందుగా పంపడం జరుగుతుంది (11AM to 12 NOON)...

రెండవ లింక్ (12.30 PM to 1.00 PM) ప్రత్యక్ష ప్రసారం తర్వాత అందు అందుబాటులోకి వస్తుంది...


ఈ రెండవ లింక్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అసెస్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలి..ఈ అసెస్మెంట్ 100 మార్కులకు ఉంటుంది.20 ప్రశ్నలు ఉంటాయి.ఒక్కో ప్రశ్నలకు 5 మార్కులు ఉంటాయి. అసెస్మెంట్ తో పాటు ఫీడ్ బ్యాక్ ను పూర్తి చేయవలసి ఉంటుంది...


అసెస్మెంట్ లో 50% మార్కులు తప్పక రావాలి. రాకపోతే 50% మార్కులు వచ్చేంతవరకు అసెస్మెంట్ ను చేస్తూ పోవాలి...


శిక్షణా కార్యక్రమంలో పాల్గన్నవారు..ఈ కార్యక్రమమును మరొక సారి వీక్షించాలంటే APSIRD అధికారిక యూట్యూబ్ ఛానెల్ నందు చూడవచ్చు...



ఈ శిక్షణా కార్యక్రమములో పాల్గనుటకు MICROSOFT TEAMS ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.ఈ ఆప్ ద్వారా మాత్రమే శిక్షణా కార్యక్రమం యొక్క లింక్ ఓపెన్ అవుతుంది...


సందేహ నివృత్తి కొరకు కార్యక్రమం ప్రసారం సమయంలో CHAT BOX కూడా అందుబాటులో ఉంటుంది...

జాబితాలో పేర్కొన్న వారందరూ తప్పక శిక్షణా కార్యక్రమంలో పాల్గొనాలి...

 MICROSOFT TEAMS ఆప్ డౌన్లోడ్ లింక్

Download APP

Proceedings

అమ్మఒడి - eKyc - డ్యాష్ బోర్డు లింక్.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " CAPACITY BUILDING TRAINING - APP -TIMINGS - GUIDELINES "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM