11వ PRC అమలులో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించు పలు రకాల అలనెన్సులను పెంచుతూ ఉత్తర్వులు
*GO MS No: 101* *Dated: 11-05-2022* -- 11th PRC - ALLOWANCES
*11వ PRC అమలులో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించు పలు రకాల అలనెన్సులను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపి రాష్ట్ర ప్రభుత్వం*
*ఈ ఉత్తర్వులు 01-జూన్-2022 నుంచి వర్తింపు*
*Differently Abled ఉద్యోగులకు చెల్లించు కన్వీయిన్స్ అలవెన్స్ : బేసిక్ పై పై 10 % చెల్లింపు. గరిష్టంగా రూ.2,000 లకు సీలింగ్.*
*రీడర్స్ అలవెన్స్*
• *SGTs : రూ.800*
• *SAs : రూ.1,000*
• *JLs ఆ పైన : రూ.1,200*
No Comment to " 11వ PRC అమలులో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించు పలు రకాల అలనెన్సులను పెంచుతూ ఉత్తర్వులు "