School Timings from 27th April
Functioning of Schools during the SSC Public Examinations May 2022 / Summative Assessment-II
Guidelines for School Timings from 27th April Released
🔷️ I to V Classes shall run from 8.00 to 10.30am. MDM at 10.30am
🔷️SSC Exam Centre Schools:
MDM from 1pm to 1.30pm
👉1-5 Classes 2 to 4.30pm
👉VI to IX from 2.00 to 4.45 pm
🔷️ Non-SSC Exam Centre Schools:
👉I to V Classes : 8.00 to 10.30am.. MDM 10.30am
👉VI to IX from 2.00 to 4.45 pm.. MDM 1-1.30pm
UP Schools shall follow either II or III
Details
నేటి (27-4-2022) నుంచి పాఠశాలల సమయాలలో మార్పు చేస్తూ ఆదేశాల మెమో జారీ చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ వారు
1). 1 నుంచి 5 తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలు ఉ.8:00 నుంచి ఉ.10:30 వరకు పనిచేయాలి, 10:30 కు MDM అందించాలి.
2). 1 నుంచి 10 వరకు నిర్వహిస్తూ, 10వ తరగతి పరీక్షా కేంద్రం ఉన్న పాఠశాలలు 1 నుండి 9 తరగతులకు మ.1:00 గం. నుండి MDM పంపిణీ చేసి, 1 నుంచి 5 తరగతులకు మ.2:00 గం.ల నుండి 4:30 వరకు మరియు 6 - 9 తరగతులకు మ.2:00 గం.ల నుంచి 4:45 వరకు తరగతులు నిర్వహించాలి.
3). 1 నుంచి 10 వరకు నిర్వహిస్తూ, 10వ తరగతి పరీక్షా కేంద్రం లేని పాఠశాలలు 1 నుండి 5 తరగతులు ఉ.8:00 నుంచి ఉ.10:30 వరకు పనిచేయాలి, 10:30 కు విద్యార్థులకు MDM అందించాలి మరియు 6 - 9 తరగతులకు మ.1:00 గం.ల నుండి MDM పంపిణీ చేసి, మ.2:00 గం.ల నుండి 4:45 వరకు తరగతులు నిర్వహించాలి.
4). యూపీ పాఠశాలలు (ప్రీ హైస్కూల్స్) పైన తెలిపిన 2వ పాయింట్ లేదా 3వ పాయింట్ లో ఏదో ఒకదానిని అనుసరించాలి.
Check Aadhaar Bank Linking Status
No Comment to " School Timings from 27th April "