News Ticker

Menu

Check Aadhaar Bank Linking Status

 జగనన్న అమ్మఒడి : Check Aadhaar Bank Linking Status


1.   https://resident.uidai.gov.in/bank-mapper ఈ  లింక్ లో అమ్మ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి.  OTP వస్తుంది,  OTP ఎంటర్ చేయండి.  లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది.

2. అలా చూపించే అకౌంట్ నంబర్,  పేరెంట్ ను నోట్ చేసుకోమని చెప్పండి.  స్కూల్ లో HM login లో ఉన్న అకౌంట్ ఈ అకౌంట్ ఒకటేనా కాదో చెక్ చేయించుకోమని చెప్పండి.

3. ఏ బ్యాంక్ అకౌంట్ చూపించకుంటే,  స్కూల్ లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్,  HM login లో తెలుసుకొని, ఆ బ్యాంక్ కి వెళ్లి NPCI Aadhar based payement service activate చేయించుకోమని చెప్పండి.

4. పై పనులన్నీ ఓకే అనుకున్న తర్వాత GSWS వాలంటీర్ యాప్ లో సేవల అభ్యర్థనలో పిల్లలతో aadhar e-KYC చేయించండి.

జగనన్న అమ్మ ఒడి కి సంబంధించి గుర్తుంచుకోవలసిన ఇటువంటి విషయాలు👇

1. జగనన్న అమ్మ ఒడి అటెండెన్స్ ఆధారంగా పడుతుంది

2. జగనన్న  అమ్మ ఒడి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు తో ప్రతి ఒక్కరికి లింక్ అయి ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డు కి ఫోన్ నెంబర్  లింక్ అయి ఉండాలి

3. విద్యార్థి యొక్క తల్లి కి రెండు అంతకన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్ లు ఉంటే అందులో ఏదో ఒక దానికి NPCI బ్యాంక్ లో చేసుకోవాలి

చేసుకుంటేనే జగనన్న అమ్మ ఒడి లబ్ధిదారుల ఖాతాలో జమ కావడం జరుగుతుంది.

NPCI చేయాలంటే మొదటగా ఆధార్ కార్డు కి ఫోన్ నెంబర్ లింక్ ఇచ్చుకోవాలి ఇది చేసిన తర్వాత బ్యాంకు వెళ్లాలి.


**అమ్మఒడికి ఆధార్ ను గ్రామ, వార్డు సచివాలయాల్లో బ్యాంకు ఖాతాలకు లింకు (e-KYC)  చేసుకోవాలి**

చైల్డ్ ఇన్ఫో వెబ్ సైట్లో అమ్మఒడికి సంబంధించి విద్యార్థుల తల్లి ఆధార్ నంబరుకు లింకు చేసిన బ్యాంకు ఖాతా నంబరును మాత్రమే నమోదు చేయాలి

Child info లో విద్యార్థుల వివరాలను సరిదిద్దుకోవాలి

**Enter your 12 digit Aadhaar number or 16 digit Virtual ID to begin.**
Enter Security Code


ALSO READ:

Share This:

teacherbook.in

21 comments to ''Check Aadhaar Bank Linking Status"

ADD COMMENT

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM