How to Fix Student Attendance App Error ? Solution
Students Attendance App - Error Solution
Students యథావిధిగా పనిచేయాలంటే ఈ క్రింది విధంగా చేయండి...
క్రింది link లో చైల్డ్ ఇన్ఫో యూజర్ ఐడీ, పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి
లాగిన్ అయిన వెంటనే పాస్వర్డ్ మార్చుకోమని కనిపిస్తుంది
పాస్వర్డ్ మార్చిన తరువాత , Students అటెండెన్స్ యాప్ లో మార్చిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి, Data Sync చేయాలి
అప్పుడు యాప్ ఎప్పటిలాగానే యథావిధిగా పనిచేస్తుంది.
No Comment to " How to Fix Student Attendance App Error ? Solution "