Download Your Pay slip
HERB ని INSTALL చేసే విధానం STEP 1.SEARCH BAR లో పై విధంగా type చేయండి
Step 2.ఈ page కనపడుతుంది. దాన్ని క్రిందకి scroll చేయండి
Step 3.క్రింద green color లో ఉన్న download payslip android app click చేయండి
Step 4.chrome settings పై click చేయండి
Step 5.allow app ని కుడి వైపు touch చేయండి
Step 6.అప్పుడు blue అవుతుంది.next పైన left side న ఉన్న arrow mark ని touch చేయండి
Step 12.ఇప్పుడు మీ pay వివరాలు అన్ని నెలలు కనపడుతాయి. మీకు కావలసిన నెల మీద period of pay roll మీద touch చేయండి.
Step 13.ఇదిగో మీ payslip ready. దాన్ని screen shot తీసుకోండి. అంతే.
No Comment to " Download Your Pay slip "