News Ticker

Menu

COVID19 సమయంలో పనిచేసిన నాడు నేడు HM's కు 15 days Special Leave మంజూరు చేస్తూ ఉత్తర్వులు

155 Days Special Leave to Nadu Needu Phase-1 Teachers - Orders Issued

 *కోవిడ్ సమయంలో పాఠశాలల్లో నాడు-నేడు విధులు నిర్వహించిన ప్రధానోపాధ్యాయులకు సరెండర్ చేయడానికి వీలు లేని సంపాదిత సెలవు., కేవలం ఉపయోగించు కోవడానికి మాత్రమే వీలైన 15 రోజుల స్పెషల్ లీవ్ ను మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని ఆయా ప్రధానోపాధ్యాయులకు ఎస్ ఆర్ లో ప్రత్యేక ఎంట్రీ వేస్తారు. సంపాదిత సెలవులు వలెనే వినియోగించుకోవచ్చు. ఆర్థికభారం పడకుండా... ఈ విధమైన స్పెషల్ లీవ్ గా మంజూరు చేసినారు.*

ఈ సెలవులు కేవలం లీవ్ రూపంలో మాత్రమే వాడుకోవచ్చు. నగదు రూపంలో Surrender చేయుటకు లేదు

Download Check Aadhaar Bank Linking Status


Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " COVID19 సమయంలో పనిచేసిన నాడు నేడు HM's కు 15 days Special Leave మంజూరు చేస్తూ ఉత్తర్వులు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM