News Ticker

Menu

CBSE term 2 admit cards for 10th & 12th

 


CBSE term 2 admit cards: How to download Class 10, 12 hall ticket

Admit Card, LOC & Centre Material for Board Examination 2022 (Term-2)
Central Board of Secondary Education

CBSE Term 2 Exams 2022 : CBSE 10,12 తరగతుల టర్మ్-2 పరీక్షలకు అడ్మిట్ కార్డులు విడుదల... పరీక్షల తేదీలివే...

CBSE term 2 admit cards 2022 download: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2022 టర్మ్ 2 పరీక్షలకు సంబంధించి 10, 12వ తరగతులకు అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి.

కాగా 10, 12 తరగతుల పరీక్షలు రెండూ ఏప్రిల్ 26 నుంచి ప్రారంభంకానున్నాయి.

10వ తరగతి పరీక్ష మే 24న ముగియనుండగా, 12వ తరగతి పరీక్షలు జూన్ 15 వరకు కొనసాగనున్నాయి.

టర్మ్-2 పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు సీబీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ cbse.nic.in లేదా cbse.gov.in లో అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఈ పరీక్షలకు సంబంధించిన మోడల క్వశ్చన్‌ పేపర్లు, సిలబస్‌ ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ cbseacademic.nic.in లో చెక్‌ చేసుకోవచ్చు.

CBSE term 2 admit cardలను ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..

ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ cbse.nic.in లేదా cbse.gov.in ను ఓపెన్‌ చెయ్యాలి.

Class 10 or Class 12 term-2 admit card లింక్‌పై క్లిక్ చెయ్యాలి.

తగిన ఆధారాలతో లాగిన్ అయ్యి, అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసి ప్రింట్‌ఔట్ తీసుకోవాలి.

To download the admit card candidates can follow these simple steps given below. 

  • Visit the official site of CBSE on cbse.gov.in.
  • Click on the e-PAREEKSHA tab available on the home page.
  • A new page will open where candidates should click on the link that reads, 'Admit Card/Centre Material for Examination 2021-2022' option.
  • Enter your User Id, Password and Security Pin to login.
  • The CBSE Term 2 admit card for Class 10, 12 will be displayed on the screen.
  • Download the page and take a print out for future references.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " CBSE term 2 admit cards for 10th & 12th "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM