AIDED - MERGED TEACHERS - SALARIES -INSTRUCTIONS
AIDED TEACHERS - SALARIES-INSTRUCTIONS
ఎయిడెడ్ సెక్టార్ నుండి గవర్నమెంట్ / లోకల్ బాడీ పాఠశాలలోకి మెర్జ్ అయిన ఎయిడెడ్ ఉపాధ్యాయుల, ఉద్యోగుల వేతనాలు చెల్లింపుపై తాజా ఉత్తర్వులు.*
✓ బదిలీలలో ఖాళీ (against post) స్థానాల్లో నియమింపబడినట్లయితే ఆ పోస్ట్ లోనే జీతం డ్రా చేయవచ్చును.
✓ బదిలీలలో ఖాళీలులేని చోట నియమింపబడినట్లయితే పాత (ఎయిడెడ్) పోస్ట్ లోనే జీతం డ్రా చేయవచ్చును.
*Absorption of aided staff into Government / Local Body schools - Drawl of salaries - Ratification Orders* issued Memo.No.ESE02-18022/119/2020-PS 3-CSE, Dated:
No Comment to " AIDED - MERGED TEACHERS - SALARIES -INSTRUCTIONS "