News Ticker

Menu

*100 Days FLN Last Day Activities* - Google Form

 *100 Days FLN Last Day Activities*



🌸 ఉమ్మడి కృష్ణా జిల్లా లోని అన్ని పాఠ శాలలలో ప్రి ప్రిమరీ నుండి 8 వ తరగతి విద్యార్థులకు *06-01-2022 నుండి 18-04-2022* వరకు 100 రోజుల పఠన కార్యక్రమం నిర్వహించు కుంటున్నాము.

🌸 ఈ కార్యక్రమము ద్వారా చదవడం, వ్రాయడం,సులభమైన గణిత ప్రక్రియలు చేయలేని విద్యార్థులకు ప్రభుత్వం వారు డిజైన్ చేయబడ్డ అనేక ఆక్టివిటీస్ ద్వారా విద్యార్థులకు అనర్గళంగా చదవడం, వ్రాయడం, గణిత ప్రక్రియలు చేయడం నేర్పించాలి.


 🌸 ఈ కార్యక్రమం చివరి నాటికి పాఠ శాల లోని విద్యార్థులందరూ చదవడం, వ్రాయడం, గణిత ప్రక్రియలు నేర్చుకోవడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

🌸 *18-04-2022 తేదీన అన్ని యాజమాన్య పాఠ శాలల్లో క్రింది "closing day activities"* ను ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించాలి. బహుమతులు ప్రదానం చెయ్యాలి.

 *నిర్వహించవలసిన పోటీలు:*
# స్టోరీ టెల్లింగ్
# స్టోరీ రీడింగ్
# వర్డ్ గేమ్స్
# వర్డ్ బిల్డింగ్ గేమ్స్
# క్రాస్ వర్డ్ పజిల్స్
# పద్య పఠనం
# స్పెల్ బీ
# న్యూస్ రీ డింగ్
# వక్తృత్వ పోటీలు
# డ్రాయింగ్ మరియు పెయింటింగ్
# స్కిట్స్
# డిజిటల్ స్టోరీ రీడింగ్
# లైబ్రరీ పుస్తకాల ప్రదర్శన

పై కార్యక్రమాలను నిర్వహించి, photos / Videos ను Google form నందు Upload చేయవలెను

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " *100 Days FLN Last Day Activities* - Google Form "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM