News Ticker

Menu

STATUS OF DIGITAL INFRASTRUCTURE IN GOVT. SCHOOLS

 


AP SAMAGRA SHIKSHA-STATUS OF DIGITAL INFRASTRUCTURE IN GOVT. SCHOOLS

ALL THE HEAD MASTERS OF GOVT/MPP/ZPP/MPL/TW/SW/KGBV SCHOOLS ARE NEED TO FILL THIS FORM

All the MIS Coordinators are requested to share the Google Form to all the Head Masters of Govt management schools and issue  necessary instructions to submit the Google form by 07.03.2022

ఈ గూగుల్ ఫారం ను ప్రభుత్వ యాజమాన్యం లో పని చేస్తున్న పాఠశాల(PS/UPS/HS)ల ప్రధానోపాధ్యాయులు అందరూ తేదీ 07.03.2022 లోగా submit చేయాలని SPD madam గారు ఆదేశాలు జారీ చేసియున్నారు.
ఈ Google form submit చేసిన పాఠశాలల వివరాలు డాష్ బోర్డు ద్వారా ఉన్నతాధికారులు అనుసంధానమై ఉన్నారు. 
ఈ డాష్ బోర్డు ద్వారా ప్రోగ్రెస్ ను  మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది.

®️కావున అందరు MIS కోఆర్డినేటర్ లు మీ జిల్లా లోని అందరు Head Master లు Google Form ను నిర్ణీత సమయంలో submit చేసేటట్లు కృషి  చేస్తారని కోరుచున్నాము.
ఏమైనా సందేహాలు ఉంటే సంప్రదింఛగలరు

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " STATUS OF DIGITAL INFRASTRUCTURE IN GOVT. SCHOOLS "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM