APGLI Annual Slips డిసెంబరు 2021 వరకు అప్డేట్ అయినవి - Check Your Status
APGLI ANNUAL SLIPS
APGLI ప్రీమియం మనకు ఇష్టమైతే బేసిక్ పే కు 20% కూడా పెంచుకోవచ్చు .
💢అయితే APGLI ప్రీమియం బేసిక్ పే కు 20% పెంచినపుడు డాక్టర్ Good Health Certificate, గత మూడు సంవత్సరాలుగా ఎటువంటి మెడికల్ లీవ్ పెట్టలేదు అని తెలిపే Non-Availment Certificate కూడా అప్లికేషన్ కు జత పరచాలి.
👉వీటికి అవసరమైన Good Health Certificate, Non Availment Certificate, Further Bond application, DDO Covering Letter.
👉మీరు APGLI ప్రీమియం ఎప్పుడెప్పుడు పెoచారో కింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
👉APGLI Annual Slips డిసెంబరు 2021 వరకు అప్డేట్ అయినవి. Annual slips link.
APGLI కి సంబంధించి అన్ని రకాల ఫార్మ్స్ కింది లింక్ నందు అందుబాటులో ఉన్నవి..
Good
ReplyDeleteL709696B
Delete