110 గ్రూప్ 1 పోస్టులు, 182 గ్రూప్ 2 పోస్టులకు భర్తీ చేయుటకు APPSC కు అనుమతినిస్తూ ఉత్తర్వులు
110 గ్రూప్ 1 పోస్టులు, 182 గ్రూప్ 2 పోస్టులకు భర్తీ చేయుటకు APPSC కు అనుమతినిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీచేసిన ఏపి ఆర్ధిక శాఖ.
✓ త్వరలో నోటఫికేషన్ విడుదల..భర్తీ ప్రక్రియ ప్రారంభం.
మొత్తం పోస్టుల సంఖ్య: 292
గ్రూప్ 1 =110
గ్రూప్ 2 = 182
👉 ఉత్తర్వులు, భర్తీ చేయబోయే పోస్టుల పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ లో కలవు
No Comment to " 110 గ్రూప్ 1 పోస్టులు, 182 గ్రూప్ 2 పోస్టులకు భర్తీ చేయుటకు APPSC కు అనుమతినిస్తూ ఉత్తర్వులు "