STUDENT INFO - CHILD ADHAR updating కు అవకాశం
స్టూడెంట్ ఇన్ఫో లో ఆధార్ నెంబర్ updating కు అవకాశం
ఇదివరకు మన పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ADHAR NUMBER వచ్చినా వారి ఆధార్ ను అప్డేట్ చేసే అవకాశం లేకుండా ఉన్నింది. ప్రస్తుతం ఆవిద్యార్థులకు ADHAR NUMBER ఉంటే అప్డేట్ చేసే అవకాశం కల్పించారు.
కింది LINK ద్వారా లాగిన్ అయ్యి SERVICES మీద క్లిక్ చేస్తే Child Aadhar Update అనే OPTION కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే మన పాఠశాలలో ఎంతమందికైతే ADHAR NUMBERS లేకుండా ENROLLMENT అయివున్నారో వారి వివరాలు కనిపిస్తాయి. సదరు STUDENTNAME ప్రక్కన ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి Action దగ్గర ఇచ్చి కింద ఉన్న Submit దగ్గర CLICK చేస్తే
ఆ విద్యార్థి/ విద్యార్థుల ఆధార్ లు అప్డేట్ అవుతాయి.
వార్షిక ఇంక్రిమెంట్ మరియు సరెండర్ లీవ్ మోడల్ దరఖాస్తు
No Comment to " STUDENT INFO - CHILD ADHAR updating కు అవకాశం "