News Ticker

Menu

DIKSHA LIVE AUDIENCE ATTENDANCE ( 23-12-2021)

 


DIKSHA LIVE AUDIENCE ATTENDANCE

ఈరోజు(23.12.2021)DIKSHA పోర్టల్ ద్వారా NISHTHA 3.0 ఉపాధ్యాయ శిక్షణలో బాగంగా సాయింత్రం 5గం. నుండి 6గం.ల వరకూ జరగనున్న LIVE క్లాస్ ను వీక్షించుట కొరకు ఈ message తో జత పరిచిన Google Form ను submit చెయ్యాలి.

ఈ Google Form సు submit చేసిన వెంటనే  మీకు ఒక link మీ mobile లో display అవుతుంది. ఆ link పైన క్లిక్ చేసిన వెంటనే  మీరు Live class ను వీక్షించవొచ్చు.

ఈ Google Form మీరు submit చేసిన వెంటనే మీ హాజరు ఉన్నత అధికారుల పర్యవేక్షణ లో ఉన్న dash board లో నమోదు అవుతుంది.

గమనిక:

ఈ Google Form ను Live class వీక్షించే ముందు ముందు మాత్రమే  submit చేయాలి.{Google Form 4.50ని.లకు మీ వివరాలు నమోదు చేయడానికి అనుమతి ఇవ్వబడుతుంది.

Google Form

STMS App Updated 

Share This:

Post Tags:

teacherbook.in

5 comments to ''DIKSHA LIVE AUDIENCE ATTENDANCE ( 23-12-2021)"

ADD COMMENT

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM