DIKSHA LIVE AUDIENCE ATTENDANCE ( 23-12-2021)
DIKSHA LIVE AUDIENCE ATTENDANCE
ఈరోజు(23.12.2021)DIKSHA పోర్టల్ ద్వారా NISHTHA 3.0 ఉపాధ్యాయ శిక్షణలో బాగంగా సాయింత్రం 5గం. నుండి 6గం.ల వరకూ జరగనున్న LIVE క్లాస్ ను వీక్షించుట కొరకు ఈ message తో జత పరిచిన Google Form ను submit చెయ్యాలి.
ఈ Google Form సు submit చేసిన వెంటనే మీకు ఒక link మీ mobile లో display అవుతుంది. ఆ link పైన క్లిక్ చేసిన వెంటనే మీరు Live class ను వీక్షించవొచ్చు.
ఈ Google Form మీరు submit చేసిన వెంటనే మీ హాజరు ఉన్నత అధికారుల పర్యవేక్షణ లో ఉన్న dash board లో నమోదు అవుతుంది.
గమనిక:
ఈ Google Form ను Live class వీక్షించే ముందు ముందు మాత్రమే submit చేయాలి.{Google Form 4.50ని.లకు మీ వివరాలు నమోదు చేయడానికి అనుమతి ఇవ్వబడుతుంది.
Good class
ReplyDeleteHi
ReplyDeleteMPPS Urdu Pamidi
ReplyDeleteExcellent
ReplyDeleteHi
ReplyDelete