Dearness Allowance to State Government Employees @ 5.24 wef from 1 July 2019
కరువు భత్యం విడుదల@5.24%
G.O.MS.No.99 Fin.Dept DT:20-12-2021
Dearness Allowance to State Government Employees @ 5.24 wef from 1 July 2019
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం విడుదల - 1 జూలై 2019 డీఏ 5.24% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు
33.536 నుంచి 38.776 కు పెరిగిన కరువు భత్యం...
జనవరి 2022 వేతనాల నుంచి ( feb 1 సాలరీ) నగదుగా చెల్లింపు...
ఫిబ్రవరి నుంచి(CPS వారికి) 3 వాయిదాలలో బకాయిల చెల్లింపు...
"నూతన DA (5.24 %) ఉత్తర్వుల సారాంశం"
🔹 జనవరి-2022 నెల జీతాలతో అనగా ఫిబ్రవరి 1వ తేదీన తీసుకునే జీతాల నుంచి పెరిగిన DA (5.24 %) చెల్లించు విధముగా ఆదేశాలు జారీ.
🔹 PF ఉద్యోగులకు: 01-జూలై-2019 నుంచి 31-డిసెంబర్-2021 వరకు చెల్లించాల్సిన 30 నెలల DA ఎరియర్స్ నగదు జనవరి-2022 నుండి 3 సమాన వాయిదాలలో ZPPF అకౌంట్ కు జమకాబడును.
🔹 CPS ఉద్యోగులకు: 01-జూలై-2019 నుంచి 31-డిసెంబర్-2021 వరకు చెల్లించాల్సిన 30 నెలల DA ఎరియర్స్ నగదు (90 %) జనవరి-2022 నుండి 3 సమాన వాయిదాలలో చెల్లించబడును. మిగిలిన 10 % PRAN ఖాతాకు జమకాబడును.
🔹పదవీవిరమణ ఉద్యోగులకు: 01-జూలై-2019 నుంచి 30-జూన్-2022 మధ్య కాలంలో పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు ఎరియర్స్ నగదు ZPPF ఖాతాకు జమ కాకుండా, నగదు రూపంలో చెల్లించబడును.
ప్రభుత్వ మేనేజ్ మెంట్లో కూడా పి.ఆర్ ఉపాధ్యాయుల కారుణ్య నియామకాలు - ఉత్తర్వులు
No Comment to " Dearness Allowance to State Government Employees @ 5.24 wef from 1 July 2019 "