ప్రభుత్వ మేనేజ్ మెంట్లో కూడా పి.ఆర్ ఉపాధ్యాయుల కారుణ్య నియామకాలు - ఉత్తర్వులు
ZP/MPP పాఠశాలల్లో, పనిచేస్తున్న PR ఉపాధ్యాయులపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ప్రభుత్వ శాఖలలో కూడా నియమించుటకు మార్గదర్శకాలు విడుదల.
School Education – Compassionate appointments Dependents of PR Teachers – Request for providing compassionate appointments to the dependents of Teachers working in ZP/MPP School, in Government
departments also
No Comment to " ప్రభుత్వ మేనేజ్ మెంట్లో కూడా పి.ఆర్ ఉపాధ్యాయుల కారుణ్య నియామకాలు - ఉత్తర్వులు "