టాయిలెట్ డే - Instructions
టాయిలెట్ డే - Instructions
1). పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరూ, PC మెంబర్స్ తమ పాఠశాలను సందర్శించి టాయిలెట్ డే (Toilet Day) న పాఠశాల మరుగుదొడ్లు శుభ్రపరుచు కార్యక్రమము యందు పాల్గొనవలెను.
2). డీవైఈవోలు, ఎంఈవోలు తమ పరిధిలోని ఏదో ఒక పాఠశాలను సందర్శించి పాఠశాలయందు జరుగు టాయిలెట్ డే (Toilet Day) న పాఠశాల మరుగుదొడ్లు శుభ్రపరుచు కార్యక్రమము యందు పాల్గొనవలెను.
3). పాఠశాల యందు పనిచేయుచున్న ఆయాను పాఠశాల విద్యార్థులకు మరియు కమిటీ మెంబర్స్ వారు పరిచయం చెయ్యాలి. వారి యొక్క ప్రేమాభిమానము ఆయా పై చూపించవలెను.
4). పాఠశాల యందు మరుగుదొడ్లు శుభ్రపరుచుటకు వాడుచున్న పరికరములు ప్రదర్శించవలెను.
5). పాఠశాల మరుగుదొడ్లు పరిసరాలను కూడా శ్రమదానం పద్ధతిలో అందరూ కలసి శుభ్రపరచవలెను.
6). పై కార్యక్రమమునకు సంబంధించి పాఠశాల యందు ఫ్లెక్స్ కట్టవలెను.
7). పై కార్యక్రమము సంబంధించిన అన్నీ ఫోటోలు IMMS యాప్ నందు అప్లోడ్ చేయవలెను.
Medical Leave సెలవు మంజురు గురించి దరఖాస్తు - కంమ్యుట్ డ్ సెలవలు వినియోగించుకొనుటకు అనుమతి గురించి
No Comment to " టాయిలెట్ డే - Instructions "