News Ticker

Menu

ఇప్పుడు వాయుగుండం ఎక్కడ ఉందో చూడాలనుకుంటున్నారా?

 

 



వాయుగుండం మరింత బలపడుతోంది. దీని పూర్తి ప్రభావం నెల్లూరు జిల్లా గూడూరు, సూళూరుపేట​, నాయుడూపేట మీద పడనుంది. అలాగే చిత్తూరు తూర్పు తిరుపతి, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి లో అతిభారీ వర్షాలు పడనుంది. ఇది మెళ్లగా నెల్లూరు నగరం వైపుగా వెళ్లనుంది, అలాగే కడప జిల్లాలో కూడ విస్తారంగా వర్షాలు రానున్న నాలుగు గంటల్లో కురుస్తాయి.

గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం వర్షాలు లేవు. కోస్తా భాగాల్లో గాలుల తీవ్రత కాస్త ఉంటుంది. అలాగే ఈ వాయుగుండం రాత్రికి చెన్నై తీరాన్ని తాకుతుంది. దాంతో మెళ్లగా గుంటూరు నుంచి గోదావరి (కాకినాడ​) దాక మోస్తరు వర్షాలు విస్తరిస్తాయి. ఇంకాస్త పైకి వెళ్తే విశాఖ​, విజయనగరం, శ్రీకాకుళంలో కూడ మనం వర్షాలను ఎదురుచూడవచ్చు.

వరద మనకు రాష్ట్రం దక్షిణ భాగాల్లోనే ఉంటుంది. రానున్న నాలుగు గంటల దాక అనంతపురం, కర్నూలులో అక్కడక్కడ మాత్రమే మనం తేలికపాటి/మోస్తరు వర్షాలను చూడవచ్చు.

ఇప్పుడు వాయుగుండం ఎక్కడ ఉందో చూడాలనుకుంటున్నారా?

 ఈ వెబ్‌సైట్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీరు వాయుగుండం మార్గాన్ని తెలుసుకోవచ్చు.

Click here 

Medical Leave సెలవు మంజురు గురించి దరఖాస్తు - కంమ్యుట్ డ్ సెలవలు వినియోగించుకొనుటకు అనుమతి గురించి 

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఇప్పుడు వాయుగుండం ఎక్కడ ఉందో చూడాలనుకుంటున్నారా? "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM