News Ticker

Menu

Instructions to take appropriate action on teachers who are transferred during January, 2021 but not joined in the transferred places

Instructions to take appropriate action on teachers who are transferred during January, 2021 but not joined in the transferred places 

.ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్ 2020(జనవరి 2021) ద్వారా బదిలీ కాబడి పలు కారణాల వలన ఇంకనూ తమ బదిలీ కాబడిన స్థానాల్లో చేరనట్టి  ఉపాధ్యాయులు రాష్ట్రంలో 41 మంది ఉన్నట్లు తమ దృష్టికి వచ్చినందున.....


వెబ్ కౌన్సిలింగ్ ద్వారా జారీ చేయబడిన బదిలీ ఉత్తర్వులను పాటించనందుకు గాను ఆయా ఉపాధ్యాయులకు షో కాజ్ నోటీసు జారీ చేయవలసిందిగా...

 IMMS APP UPDATED - UPDATED ON November 12, 2021

 
APCS(CCA) రూల్స్ 1991 ప్రకారం వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొనవలసిందిగా...


బదిలీ కాబడి సబ్ స్టిట్యూట్ లేని కారణంగా విధుల నుండి విడుదల కాలేని ఉపాధ్యాయుల విషయంలో.... ఎయిడెడ్ ఉపాధ్యాయులను గానీ / DSC 2008 ఉపాధ్యాయులను గానీ సదరు స్థానాలలో సర్దుబాటు చేసి బదిలీ కాబడిన వారిని విధుల నుండి విడుదల చేయవలసిందిగా...

అందరు RJD SE లను , DEO లను కోరుతూ పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Download 

APGLI -CheckYour Bond- Enhancement Covering Letter - DDO Letter

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " Instructions to take appropriate action on teachers who are transferred during January, 2021 but not joined in the transferred places "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM