News Ticker

Menu

APGLI -CheckYour Bond- Enhancement Covering Letter - DDO Letter


 APGLI ని జాగ్రత్తగా చూసుకో

 మిత్రులారా.

👉 కొందరు టీచర్లు APGLI ప్రీమియం క్రింద కట్ అవుతున్న అమౌంట్ కి సమానమైన బాండ్లు తీసికొనలేదు

👉ప్రీమియం పెంచినా ఎన్ హన్స్ మెంట్ ప్రపోజల్ పూర్తి చేసి MEO ద్వారా జిల్లా APGLI కార్యాలయానికి పంపక పోతే అదనపు బాండ్ రాదు


IMMS APP UPDATED - UPDATED ON November 12, 2021

 
👉బాండ్ రాకుండా నెల నెల జీతం లో అమౌంట్ కట్ అయ్యి APGLI కి జమ అయినా బాండ్ పొందకపోతే ఇన్సూరెన్స్ కవర్ కాదు

👉కోవిడ్ తో మరణించిన చాలామంది టీచర్లు ఈ కారణంగా ఇన్సూరెన్స్ పొందలేదు

👉టీచర్ల జీతం పెరిగి స్కేల్ మారినపుడు  DDO లు APGLI ప్రీమియం పెంచుతారు.

👉వెంటనే టీచర్ చేత ఎన్ హన్స్ మెంట్ ప్రపోజల్ పెట్టించి APGLI కి పంపాలి. కానీ కొందరు ఆ పని చేయడంలేదు

Child info లో enter చేసి ఉండి JVK App లో కనబడని విద్యార్ధుల వివరాలుకు proforma


👉టీచర్లు కూడా ఈ విషయం పట్టించుకోవడం లేదు

👉ఇప్పటికైనా ఒకసారి టీచర్లు ఉన్న బాండ్స్ చెక్ చేసుకోవాలి

కొందరు ప్రీమియంకు తగ్గ బాండ్స్ తీసుకోని వారి కోసం  ఈ క్రింద PDF File Download చేసుకుని  తేడా ఉన్న వారు వెంటనే అదనపు బాండ్ కి అప్లై చేయండి

Kala utsav Programme -2021 Scheduled from 15.11.2021 to 18.11.2021

Link 1 APGLI ENHANCEMENT -Additional Bond Proposal

Link 2 FOR ENHANCEMENT PROPOSAL - DDO COVERING LETTER

Link 3 Good Health Certificate

Link 4 Check your Bond - How many APGLI Bonds are active

Link 1 //  Link 2

Link 3 //  Link 4


Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " APGLI -CheckYour Bond- Enhancement Covering Letter - DDO Letter "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM