Notification No.20/2021, Date.12/10/2021 - Various Non-Gazetted Posts General/Limited Recruitment
Notification No.20/2021, Date.12/10/2021 - Various Non-Gazetted Posts General/Limited Recruitment
38 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
ఏపీఆర్వో, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్, తదితర పోస్టులు
నవంబర్ 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు
School level FLN committee formation - details submission
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా జారీ చేస్తున్న నోటిఫికేషన్లలో భాగంగా మరో 38 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుల్లో.. అసిస్టెంట్ పబ్లిక్ సర్వీస్ రిలేషన్ ఆఫీసర్ (ఏపీఆర్వో) (6), అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (29), ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (1), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–2 (2) ఉన్నాయి.
APPOLYCET - 2021 ADMISSIONS - College-wise Allotment Details
ఈ పోస్టులకు నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. మరిన్ని వివరాలకు ‘హెచ్‌టీటీపీఎస్://పీఎస్‌సీ.ఏపీ.జీవోవీ.ఐఎన్’ చూడొచ్చన్నారు
It is hereby informed that the Commission has issued the following notification for filling up of the posts as detailed hereunder. The Notification is available on the Commission’s Website https://psc.ap.gov.in
. The applications are invited online from the eligible candidates.
SL. No. |
Notification No. |
Name of the post |
No. of posts |
Dates for Submission of applications |
1. |
20/2021 |
VARIOUS NON-GAZETTED POSTS |
|
12/11/2021 to 07/12/2021 |
a. Assistant Public Relation Officer in A.P.Information Subordinate Service |
06 |
|||
b. Assistant Statistical Officers In A.P Economics & Statistical Sub Service |
29 |
|||
c. Food Safety Officer in A.P Institute of Preventive Medicine, Public Health Laboratories and Food (health) Administration Subordinate Service |
01 |
|||
d. Hostel Welfare Officer Grade –II (Women) in A.P.B.C. Welfare Sub Service |
02 |
|||
TOTAL |
38 |
School level FLN committee formation - details submission
No Comment to " Notification No.20/2021, Date.12/10/2021 - Various Non-Gazetted Posts General/Limited Recruitment "