News Ticker

Menu

Merging of 3,4,5 Classes in High Schools - Rules for Adjustment of Teachers

ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5, తరగతులను ఉన్నత పాఠశాలల్లో  విలీన ప్రక్రియకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం


Merging of 3,4,5 Classes in High Schools - Rules for Adjustment of Teachers

నవంబరు 1 నుండి   నూతన విద్యా విధానము  అమలు షురూ! CSE Procs Rc No 151 dt 18.10.201   తో ఉత్తర్వులు   జారీ   DEO లను సిధ్ధము   చేస్తున్న విద్యాశాఖ 

  హైస్కూల్ కు 250 మీ పరిధిలోని ప్రాధమిక పాఠశాలలోని 3,4,5 తరగతుల‌  విలినం
ఈ పాఠశాలలో 3-5 తరగతుల విద్యార్ధులు HS HM పరిధిలోకి వస్తారు.
TPR 1:30 ఉండే విధంగా 1-2 తరగతులు నిర్వహణకు PS లోని సర్వీసులో Junior SGT లను Primary  School లో ఉంటారు..ఒకవేళ Senior SGT ,3-10 తరగతులు బోధించుటకు అర్హులు కాకపోతే, Qualified Junior SGT  ను HS కు పంపుతారు
LFL HM కు HS/PS కు వెళ్ళటానికి option అడుగుతారు. అయినా Qualified  PS Teachers ను HS కు Deploy  చేస్తారు
HS కు Deploy  అయిన SGTs యొక్క Service Matters అన్నీ HS HM చూస్తారు
HS లో Accomodation చాలక పోతేఅదనపు గదులు నిర్మించే వరకు PS లోనే  3-5 తరగతులు నిర్వహించబడును.HS HM లే Monitor చేయాలి
HS లో 3-10 తరగతులు బోధించుటకు టీచర్లు చాలక పోతే DEO లు Work adjustment పై Surplus Teachers ను నియమించాలి
3-10 తరగతులు నడిచే HS  లలో ప్రతి Teacher కు  గరిష్టంగా  వారానికి 32 పీరియడ్లు  బోధించే టట్లు  Academic Calendar లో చూపిన విధంగా Time table తయారు చేయాలి.
విద్యార్హతల ను బట్టి అందుబాటులో ఉన్న మానవ వనరులను ఉపయోగించుకుని కొనవచ్చును
DEO లు ఈ3-5 తరగతులు నడిచే ఉన్నత పాఠశాలలో,  జీతాలు చెల్లించేందుకు SGT Cadre strength,  child info ,IMMS,MDM  లోమార్ఫులు, మొదలయినవన్నీ Oct 31 లోపు పూర్తి చేసి నవంబరు 1 నుండి పరిపాలనా,విద్యా సంస్కరణలు అమలు లోకి వచ్చునట్లు చర్యలు చేపట్టాలి 
 
250 మీటర్ల లోపు లేదా పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాల లోని
3 నుండి 5 తరగతులను ఉన్నత పాఠశాల లో మెర్జి చేస్తారు.

🌳 అదే పాఠశాల లో ఉన్న 1,2 తరగతులను అక్కడే ఉంచుతారు.

🌳 ఉన్న ఉపాధ్యాయులను LFL HM తో సహా ఉన్నత పాఠశాల కు పంపుతారు.

🌳 1,2తరగతుల బోధన కు అక్కడ ఉన్న ఉపాధ్యాయులను 1:30 నిష్పత్తిలో
ప్రాధమిక పాఠశాల లో కొనసాగిస్తారు.

🌳జూనియర్ SGT లను  ప్రాధమిక పాఠశాలలో ఉంచుతారు.

🌳ఉన్నత పాఠశాల లో పై తరగతులు బోధించే అర్హతలు అనగా B.ED తత్సమాన అర్హతలు
ఉంటే జూనియర్ SGT ని  ఉన్నత పాఠశాల కు పంపుతారు.

🌳ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు 3 నుండి 10 తరగతులకు సరిపడా ఉపాధ్యాయులను వినియోగించుకునే అధికారాలు ఇవ్వబడతాయి.

🌳 ఉన్నత పాఠశాలలో 3 నుండి 10 తరగతుల బోధనకు సరిపడా ఉపాధ్యాయులు లేని పక్షంలో work అడ్జస్ట్మెంట్ చేసే అధికారం DEO లకు ఇవ్వబడతాయి.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " Merging of 3,4,5 Classes in High Schools - Rules for Adjustment of Teachers "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM