Azadika Amrit Mahotsav - Activity - at school level - submission form - 21-10-2021

All the schools in the state are to upload the activities done on the account of Azadika Amrit mahotsav on 21-10-2021.
AZADI KA AMRUTH MAHOSTAV లో భాగంగా ది 21.10.2021 తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరియు ఆయన స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ (Indian National Army) లకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమమును అన్ని యాజమాన్య పాఠశాలల నందు నిర్వహించ వలెను.
నిర్వహించవలసిన కార్యక్రమాలు..
🌸 పాఠశాల అసెంబ్లీ నందు
kadam kadam baday jai kushi ke geeth పాట ను Play చేయాలి. ఈ పాట link క్రింద ఇవ్వబడినది
https://youtu.be/gjVqM5mWvkA
🌸 నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి, INA గురించి, విద్యార్థుల కు చర్చ నిర్వహించడం..
🌸 విద్యార్థుల చే నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోల్ ప్లే చేయించడం
🌸 విద్యార్థుల చే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి FANCY DRESS COMPETITION conduct చేయటం.
🌸 mygov.in website నందు Azadi ka senani initiative లో విద్యార్ధులు పాల్గొనునట్లు చూడటం..
🌸 పాఠశాల అసెంబ్లీ నందు జరిగిన కార్యక్రమాలు, ROLE PLAY, FANCY DRESS COMPETITION లకు సంబంధించి photo లు, మొత్తం కార్యక్రమమును Documentation చేసి ఆ copy pdf file ను క్రింది link లో upload చేయవలెను.

No Comment to " Azadika Amrit Mahotsav - Activity - at school level - submission form - 21-10-2021 "