News Ticker

Menu

CFMS Portal -AYAH BENIFICIARY CODE::USERMANUAL-AYAH REGISTRATION FORM-REGISTRATION LINK

 మన పాఠశాలల యందు పని చేస్తున్న శానిటరీ వర్కర్స్ (ఆయా) లకు CFMS ID క్రియేట్ చేయుటకు ఉపయోగపడు CFMS ID REGISTRATION FORM.
👉Already ఇదివరకే ఆయాకు BENEFICIARY ID ఉంటే చెక్ చేసే విధానము,
👉CFMS బెనిఫిషియరీ కోడ్ క్రియేట్ చేయు విధానం వీడియో తో వివరణ మరియు User manual PDF 

❖ పాఠశాల ఆయా  యొక్క CFMS BENIFICIARY CODE ను తెలుసుకొనుటకు.. CFMS Portal లో EMPLOYEE INDIVIDUAL /PD ACCOUNT  LOGIN అయిన తరువాత..BENIFICIARY SEARCH OPTION పై క్లిక్ చేసినచో..

☛ Search by PAN NUMBER..
☛ Search by AADHAR NUMBER..
☛ Search by BANK ACCOUNT NUMBER..
☛ Search by BENIFICIARY NUMBER..
☛ Search by REQUEST NUMBER..లు కనిపిస్తాయి

❖ ఇందులో ఒకదానిని(PAN/AADHAR/BANK ACCOUNT)ఎన్నుకొని.. సంబంధిత సంఖ్యను నమోదు చేసి..SEARCH OPTION క్లిక్ చేసిన తరువాత..

❖  AYAH BENIFICIARY CODE,NAME& ADDRESS మొదలగు వివరాలు కనిపిస్తాయి.

★ CFMS Portal LOGIN Link:: 

అందరూ మండల విద్యాశాఖ అధికారులకు మరియు మండల MDM బాధ్యులకు తెలియజేయునది ఈరోజు  ఉదయం 11 గంటలకు డైరెక్టర్ MDM మరియు శానిటేషన్ వారితో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో చర్చించిన అంశాలు.
1.  ప్రతి నెల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆయాకు సంబంధించి ఇచ్చిన డ్యూటీ సర్టిఫికేట్ ఆధారంగా ఆయాలకు వారి వ్యక్తిగత ఖాతాలో నగదు జమ చేయబడును. దీనికొరకు మీ మండల పరిధిలోని (TMF) శానిటేషన్ నిర్వహించబడుతున్న ప్రతి పాఠశాలలో పనిచేయుచున్న ఆయాల కు సంబంధించి బెనిఫిషయరీ కోడ్ క్రియేట్ చేయవలెను. ఇంతకుముందు మధ్యాహ్న భోజన పథకం కు సంబంధించి నూతనంగా ఎన్నికైన ఏజెన్సీ వారికి క్రియేట్ చేసిన విధంగానే మండల పరిధిలోని ఆయాల అకౌంట్ నెంబర్లకు beneficiary code మూడు రోజుల లోపల తప్పనిసరిగా క్రియేట్ చేయవలెను.
2. (TMF) శానిటేషన్ కు సంబంధించి పాఠశాలలకు సప్లై చేసిన అన్ని రకాల క్లీనింగ్ కెమికల్స్ ప్లాస్టిక్ యాక్సెసరీస్ మరియు క్లీనింగ్ టూల్స్ కు సంబంధించి మండల విద్యాశాఖ అధికారి వారు తమ లాగిన్ సబ్మిట్ చేయవలెను. అలాగే ప్రతి ప్రధానోపాధ్యాయులు వారు తమకు సప్లై చేయబడిన కెమికల్స్ మరియు టూల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను IMMS యాప్ లో సబ్మిట్ చేయవలెను

Proceedings

Usermanual / Format

Login Link 

Join my what'sapp group

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " CFMS Portal -AYAH BENIFICIARY CODE::USERMANUAL-AYAH REGISTRATION FORM-REGISTRATION LINK "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM