JVK APP UPDATED
JVK APP
JVK APP AGAIN UPDATED
JVK యాప్ ఐరిస్ టాబ్ కి సపోర్ట్ చేయడం లేదు..
KARVY టాబ్ ఉన్న వారు డైరెక్ట్ గా దాని సహాయంతో బయో మెట్రిక్ చేయవచ్చు...
ఆ టాబ్ లేని వారికి ఆల్టర్నేటివ్::
స్టెప్1:: ఈక్రింది లింక్ ద్వారా JVK యాప్ ను మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి.
Username: IMMS Id
Password: 1234
Also Read :బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు.
స్టెప్2:: మీ వద్ద FM 220 బయో మెట్రిక్ డివైస్ ఉంటే( మీ వద్ద లేకపోతే థంబ్ డివైస్ వాలంటీర్ దగ్గర నుండి తీసుకోండి)దానికి సంబంధించిన RD సర్వీస్ యాప్ ను మొబైల్ లో ఇంస్టాల్ చేయండి
స్టెప్3:: ACPL FM 220 యాప్ ఇన్స్టాల్ చేసుకుని యాప్ లోపల కుడి వైపు మూడు చుక్కలపై క్లిక్ చేసి రిజిస్టర్ డివైస్ పై చేయాలి.
స్టెప్4:: మీ మొబైల్ కి FM 220 డివైస్ ని డైరెక్టుగా/అడాప్టర్ సహాయం తో యాడ్ చేయండి.Popup మెసేజ్ లు allow చేయండి.
స్టెప్5:: jvk యాప్ ఓపెన్ చేసి Modules>Distribution>Class>Student సెలెక్ట్ చేసి మెటీరియల్ చెక్ బాక్స్ నందు టిక్ చేసి capture biometric పైన క్లిక్ చేసి FM 220 డివైస్ నందు బయో మెట్రిక్ కాప్చర్ చేయండి.
No Comment to " JVK APP UPDATED "