బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు.
బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు.
కరోనా వల్ల 2020 మే నుంచి బయోమెట్రిక్ హాజరు మినహాయింపు.
బయోమెట్రిక్ పరికరాలను తిరిగి సిద్ధం చేయాలని ఐటీ శాఖను ఆదేశించిన సీయస్
GOVERNMENT OF ANDHRA PRADESH
GENERALADMINISTRATION (PU-B)DEPARTMENT
CircularMemo.GAD01-NABEOBMATI1/2021-PU-B-1
Dated:24.08.2021.
Sub: General Administration Department Policy Unit - Meeting held by CS with all Secretarieson 13.08.2021 Implementationof Bio metric Attendance Certain Instructions - Regarding
అమరావతి : ప్రభుత్వోద్యోగులకు బయోమెట్రిక్ హాజరును ఇక నుంచి తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వ ఆదేశాలు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ ఆదిత్య నాథ్ దాస్. కరోనా కారణంగా 2020 మే నెల నుంచి బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం… ఈ నెల 13 తేదీన జరిగిన కార్యదర్శుల సమావేశంలో బయోమెట్రిక్ హాజరును తప్పని సరిగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న బయోమెట్రిక్ పరికరాలను తిరిగి సిద్ధం చేయాలని ఐటీ శాఖను ఆదేశించారు సీఎస్. సచివాలయం సహా హెచ్ఓడి కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, స్యయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాష్ట్ర విభాగాలు తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బయోమెట్రిక్ హాజరు నమోదుకు నెలవారిగా నివేదికలను ప్రభుత్వానికి పంపాలని సూచనలు జారీ చేశారు. ప్రతీ శాఖ కార్యదర్శి ఉద్యోగుల హాజరును బయోమెట్రిక్ ద్వారా పరిశీలించాలని సూచనలు చేశారు సిఎస్. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు, జిల్లా కలెక్టర్ లకు ఆదేశాలను జారీ చేశారు సీఎస్ ఆదిత్య నాథ్ దాస్.
In the reference 1s cited,certaininstructions have been issuedon Bio metric Attendance to all Secretariat Departments, all Heads of Departments, Autonomous organisations and District Collectors in the State.
2) In the reference 2nd cited,Bio metric Attendance have been dispensed with in view of the potential
Covid-19 infection for the time being, as main sourceof the spreadof Covid-19 virus is direct contact.
3) In a meeting held by CcS with all Secretaries on 13.08.2021 a decision has been taken among others that attendance with Bio metric Device is mandatory in the Secretariat and otheroffices.
4) Therefore, the IT,E&C Department shall make operationalise the Bio metric Devices in Secretariat and other offices immediately and ensure the instructions issued in the Memo 1st cited.
5) All the Departments of Secretariat shall take immediate action to make attendance with Bio metric Device in Head of Departments, District Collectors, Autonomous Organisations & State Unit Offices under their control.
6) The IT, E&C Department/ General Administration (PU) Department shall ensure that all Bio metric Devices in the Secretariat are functioning properly and Integrated report of Bio metric attendance has to be generated and submitted on monthly basis. Every Secretary dealing with OP Section in all the
Departments of Secretariat
7) should watch Bio metric attendance of employees and take appropriate measures as per the rules.
8) All the Departments of Secretariat, Head of Departments, DistrictCollectors, Autonomous
Organisations/ State Units shalltake necessary action accordingly.
IMMS Updated Version Updated on 24.08.21
No Comment to " బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు. "