News Ticker

Menu

Survey on availability of technology to Students in Government schools.

 

Survey on availability of technology to Students in Government schools.

Survey on availability of technology to Students in Government schools.
This form is need to be filled by teachers or headmasters, to understand the status of technology availability to students to take necessary action to go further on students education - Please fill the details of the students by selecting class. for each time 10 records can be submitted.
పై గూగుల్ ఫారం ప్రతి ప్రైమరీ టీచర్, ప్రతి హై స్కూల్ టీచర్ తాను క్లాస్ టీచర్ గా ఉండే  క్లాస్ లో ఉండే ప్రతి విద్యార్థి కు నింపాలి.   టీచర్ మాత్రమే నింపాలి విద్యార్థులు గాని,crp  గాని నింపకూడదు  ఆదివారం ఈవెనింగ్ కు కంప్లీట్ అవ్వాలి covid19 నేపథ్యంలో ఈ సర్వే ప్రభుత్వఆదేశాలు ప్రకారం చేయుచున్నారు  ప్రతి స్టూడెంట్ కు ఈ ఫారం నింపాలి. ప్రతి crp  తన క్లస్టర్ లోని ప్రతి టీచర్ , ఆ టీచర్  క్లాస్ టీచర్ గా ఉన్న ఆ క్లాస్ లోని ప్రతి విద్యార్థి కు ఫారం ఫీల్ చేస్తున్నారో లేదో చూడవలసిన బాధ్యత ఉన్నది.   ఈ రోజు ఈవెనింగ్ డాష్ బోర్డ్ ఇస్తారు స్కూల్ udise code  ఆధారము గా చూసుకోవచ్చు  ఆ స్కూల్ HM  ఆ స్కూల్ వివరములు చూసుకోవచ్చు    ఒకసారి గూగుల్ ఫారం ఓపెన్ చేస్తే 10 మంది విద్యార్థులకు నింపవచ్చు 
 

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " Survey on availability of technology to Students in Government schools. "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM