EHS - DIGITAL HEALTH CARD
EHS - DIGITAL HEALTH CARD
Health Cards:QR కోడ్ తో కూడిన డిజిటల్ హెల్త్ కార్డులు EHS వెబ్సైట్ లో మీ లాగిన్ లో అందుబాటులో కలవు
EHS Site లో మీ హెల్త్ కార్డులను ID కార్డు రూపంలో Design చేశారు.
"ప్రస్తుతం" అవసరమైన వారు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.
భవిష్యత్తు లో ప్రభుత్వం వారే ఇచేటట్లుగా ఉన్నది.
కావున అవసరమైన వారు మాత్రమే చేసుకోగలరు.
Download
Join my what'sapp group
No Comment to " EHS - DIGITAL HEALTH CARD "