విద్యాసంస్థలను పొగాకు రహిత విద్యాసంస్థలు గా డిక్లేర్ చేయుటకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశించిన guidelines

ప్రతి మండల విద్యాశాఖ అధికారి వారి పరిధిలోని అన్ని పాఠశాలల లో ఈ కార్యక్రమం ది 30.11.2020 నాటికి పూర్తి చేయించుటకు చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించడం అయినది.
.జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్ల విద్యా సంస్థల వారు 9 ప్రమాణాలు కలిగిన డిక్లరేషన్ను ఆన్లైన్ ద్వారా నమోదు చేయవలెను .
The weblink for Tobacco Free Educational Institutions (ToFEI) compliance is given below.
Criteria1. పాఠశాల లోపల " నో స్మోకింగ్ ఏరియా" లేదా "టొబాకో ఫ్రీ ఏరియా " సూచించే బోర్డు ఏర్పాటు చేయవలెను . దీనిలోనే ఈ కార్యక్రమం నిర్వహించే టీచర్ వివరములు ఉండవలెను( see annexure 1) దీని ఫోటో ను లింక్ లో అప్లోడ్ చేయవలెను
Criteria 2. దీనిలో పాఠశాల బయట " నో స్మోకింగ్ ఏరియా" లేదా "టొబాకో ఫ్రీ ఏరియా " సూచించే బోర్డు ఏర్పాటు చేయవలెను . దీనిలోనే పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే టీచర్ వివరములు ఉండవలెను( see annexure 2) దీని ఫోటోను లింకు లో అప్లోడ్ చేయవలెను
Criteria 3. పాఠశాలలో ఏ విధమైనటువంటి పొగాకు ఉత్పత్తులు ఉపయోగించడం లేదు అని సెల్ఫ్ డిక్లరేషన్ లింక్ లో click చేయవలెను
Criteria 4. పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే అనర్థాలను తెలియజేసే పోస్టర్లు, ఇతర అవేర్నెస్ మెటీరియల్ను విద్యార్థు ల చే చేయించి పాఠశాల లోపల డిస్ప్లే చేసి , ఆ ఫొటోస్ లింకు లో అప్లోడ్
చేయవలెను .
Criteria 5. పాఠశాల స్థాయిలో యాంటీ టుబాకో యాక్టివిటీ కార్యక్రమం ప్లెడ్జ్/ పోస్టర్ మేకింగ్ /ఎస్సే /డిబేట్, etc నిర్వహించి వాటి photo లింకు లో అప్లోడ్ చేయవలెను.
Criteria 6. పొగ రహిత విద్యాసంస్థగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే పాఠశాలలోని ఒక ఉపాధ్యాయిని వివరములు లింక్ లో అప్లోడ్ చేయవలెను.
Criteria 7. పాఠశాల నియమావళిలో " పాఠశాలలో పొగాకు ఉపయోగించరాదు" అనే ఈ నియమము /annexure 5 లో చూపించిన code of conduct పాఠశాలలో డిస్ప్లే చేయవలెను.( See annexure v)
Criteria 8. పాఠశాల కాంపౌండ్ వాల్ నుండి బయటకు వంద గజాల దూరం వరకు అన్ని వైపులా No tobacco zone అని తెలియజేసే డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయవలెను.పాఠశాల బయట ఉన్న రోడ్డుపై వందగజాల దూరంలో పసుపు రంగుతో 5 అంగుళాల వెడల్పు లైన్ ద్వారా నో టుబాకో జోన్ అనే విషయాన్ని తెలియజేయవలెను. ఫోటో అప్లోడ్ చేయవలెను (see annexure iii and annexure iv)
Criteria 9.పాఠశాలకు వంద గజాల లోపు పొగాకు ఉత్పత్తులను అమ్ముతున్న షాపుల సంఖ్య లింక్ లో తెలియజేయాలి.

ADD ME IN YOUR WHAT'S APP GROUPS FOR LATEST UPDATES MY NUMBER 8985727170
No Comment to " విద్యాసంస్థలను పొగాకు రహిత విద్యాసంస్థలు గా డిక్లేర్ చేయుటకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశించిన guidelines "