All DDos must confirm HR data in finance portal
All DDos must confirm HR data in finance portal
రాష్ట్రంలోని అందరూ డ్రాయింగ్ అండ్ డిస్‌బర్స్‌మెంట్ ఆఫీసర్స్ (DDOs) తప్పకుండా https://apbudget.apcfss.in పోర్టల్‌ను నందు తమ యొక్క కార్యాలయం HR డేటాను నమోదు చేసి ధృవీకరించాలి. User Name is DDO Code and Password is hrdata123. ఎంటర్ చేసిన తర్వాత DDO యొక్క Mobile No., Email ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత మీ మొబైల్‌లో అందుకున్న 4 అంకెల పిన్ నంబర్‌ను వస్తుంది. దానిని నమోదు చేయండి.
తర్వాత పాస్వర్డ్ మార్చు కొనవచ్చును. దీనిలో లో
(1)Offices Confirmation
(2) HR Data
(3)Wages
(4)Professional Services
(5) Other Professional Services
(6)Individual Consultants engaged - 3rd party
(7)Grant In Aids (310-311)
(8)Grant In Aids (310-312)
అనే Parts ప్రకారము నమోదు చేయాలి. దీనిని (HR) డేటా ఎంటర్ చేసి ధృవీకరించిన తర్వాతే డిడిఓల పేబిల్ జనరేటర్ అవుతుంది. డేటాను నమోదు చేయడానికి DDO వీడియో ట్యుటోరియల్ మరియు యూజర్ మాన్యువల్‌ను ఉపయోగించుకోవచ్చు, అవి పోర్టల్‌లోనే లభిస్తాయి.
డేటాను నమోదు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలలి. ముఖ్యముగా Fire dept, MEO వంటి వారు తమ యొక్క అనుబంధ కార్యాలయాలు, స్కూలు వారిగా సంబంధిత ఎంప్లాయిస్ ని అనుసంధానం చేయాలి. Parts ప్రకారము డేటా ఎంట్రీ చేసుకుంటూ సంబంధిత డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తూ, దీనిని పూర్తి చేయాలి. అంతా అయిన తరువాత DDO Final Confirmation part wise కన్ఫామ్ చేయాలి.దీనిని ఈనెల 28వ తేదీ లాగా చేసుకోవాలి. దీనిలో ఇంకా సమస్యలు ఏమైనా వచ్చినచో సంబంధిత ట్రెజరీ కార్యాలయ అధికారులు గాని లేదా జిల్లా ఖజానా లో ఉన్న CFMS Help Desk బృందాన్ని సంప్రదించవచ్చు.
ఈ HR DATA ను ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తేనే ఈ నెల శాలరీ బిల్ సబ్మిట్ అవుతుందని TREASURY సైట్ లో DISPLAY చేయడం జరిగింది. కావున ఈ HR డేటా సబ్మిట్ చేసే పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో ను క్లిక్ చేయండి
★ఈ HR DATA ఎంటర్ చేసిన తర్వాత చివర్లో DDO గారు BIOMETRIC AUTHENTICATION కూడా వేయాల్సి ఉంటుంది.
ADD MY NUMBER IN YOUR WHAT'S APP GROUPS FOR LATEST UPDATES MY NUMBER 8985727170
No Comment to " All DDos must confirm HR data in finance portal "