News Ticker

Menu

Rashtriya Ekta Divas ఉత్సవాలను పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు నిర్వహించి ఆ వివరములను MyGov.in portal లకు పంపవలసినదిగా తెలియజేయడమైనది.

 Rashtriya Ekta Divas ఉత్సవాలను పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు నిర్వహించి ఆ వివరములను MyGov.in portal లకు పంపవలసినదిగా తెలియజేయడమైనది.

సమగ్ర శిక్ష రాష్ట్ర పధక సంచాలకులు వారి ఉత్తర్వులు మెమో నెం Memo.No. SSA-15024/68/2019-SAMO-SSA Dated:-29/10/2020  ననుసరించి జిల్లా లోని మండల విధ్యాశాఖాదికారులు మరియు ఉప విధ్యాశాఖాదికారులందరు Rashtriya Ekta Divas ఉత్సవాలను పురస్కరించుకొని  online ద్వారా  26th అక్టోబర్ 2020 మరియు నవంబర్ 10th 2020 లో వివిధ కార్యక్రమాలు నిర్వహించి ఆ వివరములను MyGov.in portal లకు పంపవలసినదిగా కొరడమైనది .


ఈ నెల అక్టోబర్ 31st  11:00 AM న అన్ని పాఠశాలలో జరపవలసిన Rashtriya Ekta Diwas Pledge ను అమలుచేయవలసినదిగా తెలియజెయడమైనది .

 ఈ కార్యక్రమము పర్యవేక్షించుటకు ప్రతి మండలాలలో  ఉన్న CRPలను  ప్రత్యేకంగా కేటాయించి వారు సేకరించిన రేపోర్ట్స్ ను rvmssaguntur@gmail.com website (sharing) నవంబర్ 1st లోగా పంపవలసినదిగా తెలియజేయడమైనది.

Download

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " Rashtriya Ekta Divas ఉత్సవాలను పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు నిర్వహించి ఆ వివరములను MyGov.in portal లకు పంపవలసినదిగా తెలియజేయడమైనది. "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM